This Day in History: 1985-09-28

1985 : మౌని రాయ్ నంబియార్ జననం. భారతీయ హిందీ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్. ‘అల్టిమేట్ గురు’ సహ వ్యవస్థాపకురాలు. కలర్స్ టీవీలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ నాగిన్‌లో నటించినందుకు అత్యధిక పారితోషికం పొందిన హిందీ టెలివిజన్ నటీమణులలో ఒకరిగా నిలిచింది. గిల్డ్, స్టార్ స్క్రీన్, గోల్డ్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ, నికెలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డులు అందుకుంది.

 

error: