This Day in History: 2021-11-28

2021 : కె. శివశంకర్ మరణం. భారతీయ నృత్య కొరియోగ్రాఫర్, సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్. ఆయన ‘శివశంకర్ మాస్టర్’ గా ప్రసిద్ధి చెందాడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాలతో సహ 10 భాషలలొ పని చేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులతో పాటు గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు.

error: