This Day in History: 1886-01-29

1886 : కార్ల్ బెంజ్ తన గ్యాస్ ఇంజిన్‌తో నడిచే 3 చక్రాల వాహనం ‘మోడల్ నెంబర్ 1’ యొక్క పేటెంట్ (పేటెంట్ నంబర్ 37435 ) కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇదే ఆటోమొబైల్ పుట్టుక ధృవీకరణ పత్రంగా పరిగణించబడుతుంది.

error: