This Day in History: 1905-05-29

1905 : పద్మ భూషణ్ హీరాబాయి బరోడేకర్ (చంపకాలి) జననం. భారతీయ సంగీత విద్వాంసురాలు. కిరానా ఘరానా లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయని. గాన కోకిల (నైటెంగిల్ ఆఫ్ ఇండియా) బిరుదు పొందింది.

ఇండియా స్వాతంత్ర్యం పొందిన రోజు ఎర్రకోట నుండి వందేమాతరం పాడింది. ఉస్తాద్ అబ్దుల్ వాహిద్ ఖాన్ శిష్యురాలు. విష్ణుదాస్ భావే అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు లను అందుకుంది.

error: