This Day in History: 1978-05-29

1978 : దేవరకొండ ఉష జననం. భారతీయ నేపధ్యగాయని, టెలివిజన్ ప్రజెంటర్. తెలుగు, కన్నడ, తమిళ భాషలలొ పనిచేసింది. ఆమె పొందిన గౌరవ పురస్కారాలు:

  • అమెరికన్ తెలుగు అసోసియేషన్ అవార్డు – 2008
  • “ఉగాది పురస్కారం” మద్రాసు తెలుగు అకాడమీ వారిచే – 2005
  • “గెస్ట్ ఆఫ్ ఆనర్” – ప్రముఖ గాయనై అశా బోంస్లే గారి సన్మానం కార్యక్రమంలో
  • 2004 లో పద్మ మహాన ఆర్ట్స్ వారిచే బంగారు పతకం
  • 2003 లో ప్రతిభాశాలి అయిన గాయనిగా ” పి.సుశీల అవార్డు”
  • 2003 లో “ఆలాపన” అవార్డు – ఉత్తమ నేపధ్య గాయనిగా
  • 2003 లో “ఈనాడు టీ.వీ అవార్డు” – ఉత్తమ నేపధ్య గాయనిగా
  • 2003 లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వారి సన్మానం
  • 2002 లో “సినెమా అవార్డు”, “శివరంజని” అవార్డు – ఉత్తమ నేపధ్య గాయనిగా
  • 2002 లో “కళావేదిక ఆర్ట్”, “యువ కళా వాహిని” అవార్డులు.
  • 2002 లో “వంశీ బెర్కిలీ” అవార్డు
  • 2001, 2002 లలో యూరోపియన్ తెలుగు అసోసియేషన్ అవార్దు
  • 2002 యూరోపియన్ అసోసియేషన్ అవార్డు
  • 2002, 2001 లలో “ఎ.పి సినిగోర్స్” అవార్డు ఉత్తమ నేపధ్య గాయనిగా
  • 2002 లో కళా శ్రవంతి చే సన్మానం.
  • 2001 లో “వార్త వాసవి” అవార్డు
  • 2000 లో “భరత ముని” అవార్డు
  • 2000 లో భారత కల్చరల్ ఇంటెగ్రేషన్ వారిచే సన్మానం. (అక్కినేని నాగేశ్వరరావు చే)
  • నంది అవార్డులు
error: