This Day in History: 1969-08-29

1969 : మేజర్ మనోజ్ తల్వార్ జననం. భారతీయ ఆర్మీ ఆఫీసర్. పాకిస్థాన్ తో యుద్ధంలో ఆయన స్వాధీనం చేసుకున్న శిఖరానికి ‘మేజర్ మనోజ్ తల్వార్ పీక్’ అని పేరు పెట్టారు. ఆయన గౌరవార్థం మీరట్‌లో ఒక విగ్రహాన్ని నిర్మించారు. ఆ ప్రాంతానికి ‘కమీషనరీ చౌక్’ అని పేరు పెట్టారు. డిఫెన్స్ కాలనీలోని ఆయన ఇంటిని కమీషనరీ చౌక్ వరకు కలుపుతూ ఒక రహదారికి కూడా ఆయన పేరు పెట్టారు.

error: