This Day in History: 2018-08-29

2018 : నందమూరి హరికృష్ణ మరణం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. రాజ్యసభ సభ్యుడు. ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు కుమారుడు.

హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా నటులే. నంది అవార్డు అందుకున్నాడు.

error: