This Day in History: 1977-09-29

1977 : ఫాదర్ ఆఫ్ కెమటాలజీ కొలచల సీతారామయ్య మరణం. భారతీయ రసాయిన శాస్త్రవేత్త. యంత్రాలు, వాహనాలలో యంత్ర భాగాల ఘర్షనను నిరోధించే కందెనలు (లూబ్రికెంట్స్) మీద పరిశోధనలు చేసి కెమటాలజీ (మోటారు ఆయిల్స్, కందెనలకు సంబంధించిన రసాయన శాస్త్రము) కి పునాది వేసిన రసాయన శాస్త్రవేత్త. ఈయనను ఫాదర్ ఆఫ్ కెమటాలజీ అంటారు

error: