This Day in History: 1986-10-29
1986 : శ్రీదేవి విజయ్‌కుమార్ జననం. భారతీయ చలనచిత్ర నటి. తమిళం, తెలుగు మరియు కన్నడ భాషా చిత్రాలలో నటించింది. 1992 తమిళ చిత్రం రిక్షా మామాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించింది. ప్రముఖ నటులు మంజుల, విజయ్ కుమార్ ల చిన్న కుమార్తె.