This Day in History: 1955-04-30

1955 : ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI) ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా ఏర్పాటు చేయడానికి, బదిలీ చేయడానికి ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఆమోదించింది.బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్, బ్యాంక్ ఆఫ్ బాంబే  ఈ మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా 1921 లో ఏర్పాటు చేశారు. 1955 లో దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా మార్చడంతో జాతీయం చేయబడిన తొలి బ్యాంక్ అయింది.

error: