This Day in History: 1955-05-30

1955 : పద్మశ్రీ పరేష్ రావల్ జననం. భారతీయ సినీ నటుడు, హాస్యనటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, రాజకీయవేత్త.తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం భాషలలొ పనిచేశాడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా చైర్‌పర్సన్. లోక్ సభ సభ్యుడు. 1979లో మిస్ ఇండియా పోటీ విజేత అయిన స్వరూప్ సంపత్‌ను వివాహం చేసుకున్నాడు.

పద్మశ్రీ, నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్ ఫేర్, ఐఐఎఫ్ఎ, స్టార్ స్క్రీన్, జీ సినీ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిల్మ్, బాలీవుడ్ మూవీ, సర్దార్ పటేల్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నాడు.

error: