This Day in History: 1987-05-30

1987 : అల్లు శిరీష్ జననం. భారతీయ సినీ నటుడు, సహ నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్, పత్రిక ఎడిటర్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, నటుడు అల్లు అర్జున్ సోదరుడు.  గీతా ఆర్ట్స్ సంస్థ కో-ప్రొడ్యూసర్ గా, సౌత్ స్కోప్ మాసపత్రిక ఎడిటర్తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషలలొ పనిచేశాడు. గౌరవం తెలుగు సినిమాతో కథానాయకుడిగా రంగప్రవేశం చేసి, ఆ తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి చిత్రాలలో కనిపించాడు.హెడ్ & షోల్డర్స్ కమర్షియల్ కోసం తమన్నాతో కలిసి పనిచేశాడు. లులు ఫ్యాషన్ అవార్డు అందుకున్నాడు.

error: