This Day in History: 1966-06-30

1966 : ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్ మైఖేల్ గెరార్డ్ టైసన్ జననం. అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్. ఐరన్ మైక్, కిడ్ డైనమైట్ అనే మారుపేర్లు మరియు తరువాత “ది బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ది ప్లానెట్”గా పిలువబడ్డాడు.  గొప్ప హెవీవెయిట్ బాక్సర్లలో టైసన్ ఒకడిగా పరిగణించబడ్డాడు. అత్యాచారం కేసులో 6 సంవత్సరాలు జైలు పాలయ్యాడు.

 

error: