This Day in History: 2014-09-30

అంతర్జాతీయ పోడ్‌కాస్ట్ దినోత్సవంఅనేది సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ పాడ్‌కాస్ట్ దినోత్సవాన్ని మోడరన్ లైఫ్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు స్టీవ్ లీ రూపొందించాడు. ప్టెంబరు 30, 2014న ప్రారంభ అంతర్జాతీయ పాడ్‌క్యాస్ట్ డే జరుపుకున్నారు.అంతర్జాతీయ పాడ్‌క్యాస్ట్ దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా పోడ్‌కాస్టింగ్‌ను ప్రోత్సహించడం మరియు తోటి పాడ్‌కాస్ట్ శ్రోతలు మరియు ఔత్సాహికులు మరియు పరిశ్రమ నాయకులతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని ప్రజలకు అందించడం.

error: