This Day in History: 1883-10-30

1883 : దయానంద సరస్వతి (మూల శంకర్) మరణం. భారతీయ తత్వవేత్త, సామాజిక నాయకుడు, ఆర్య సమాజ్ స్థాపకుడు. అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడాడు. హిందు ధర్మ సంస్థాపనకు పాటుపడ్డాడు. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వరాజ్యం కోసం “భారతీయుల కోసం భారతదేశం” అని పిలుపునిచ్చిన మొదటి వ్యక్తి దయానంద.

error: