This Day in History: 1908-10-30

1908 : పసుంపొన్ ఉక్కిరపాండి ముత్తురామలింగ తేవర్ జననం. భారతీయ సంఘసంస్కర్త, రైతు, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త.  తమిళనాడు లోని తేవర్ కమ్యూనిటీ కి మూలపురుషుడు. జాతీయ పార్లమెంటరీ నియోజకవర్గానికి మూడుసార్లు ఎన్నికయ్యాడు. సుభాస్ చంద్రబోస్ పోటీ చేసిన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దక్షణ భారత ఓట్లన్నీ సమీకరించి గాంధీజి సపోర్ట్ తో వచ్చిన పట్టాభి మీద విజయం సాధించేలా చేశాడు.

error: