This Day in History: 1910-10-30

1910 : జీన్ హెన్రీ డునాంట్ మరణం. స్విస్ సామాజిక కార్యకర్త, మానవతావాది, వ్యాపారవేత్త. జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు, జెనీవా కన్వెన్షన్‌ను ప్రారంభించినవారు. 1901లో, మొట్ట మొదటి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నాడు.

error: