This Day in History: 2022-05-31
2022 : కెకె (కృష్ణకుమార్ కున్నాత్) మరణం. భారతీయ నేపథ్య గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్. పాప్, రాక్ లలో ప్రసిద్ధి చెందాడు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, గుజరాతీ భాషలలో పనిచేశాడు. ఆయన కెరీర్‌ను అడ్వర్టైజ్మెంట్ జింగిల్స్‌కు పాడటం ద్వారా ప్రారంభించాడు. A.R రెహమాన్ సౌండ్‌ట్రాక్ తో తన సినీ రంగ ప్రవేశం చేసాడు. ఫిల్మ్ ఫేర్ సౌత్, స్క్రీన్ అవార్డులను అందుకున్నాడు.