This Day in History: 1875-10-31

1875 : భారతరత్న వల్లభాయ్ పటేల్ జననం. భారతీయ రాజనీతిజ్ఞుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి. భారతదేశ ఉక్కుమనిషి గా పేరు పొందాడు. బార్డోలీలో బ్రిటీష్ పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి అక్కడి రైతులతో సర్దార్ గా పిలవబడ్డాడు. 562 రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేశాడు. భారతరత్న పురస్కారం లభించింది. ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే ఎత్తైన 182 మీటర్ల పటేల్ విగ్రహాన్ని గుజరాత్ లో ప్రతిస్టించారు. ఈరోజును జాతీయ ఐక్యతా దినోత్సవంగా ప్రకటించారు.

error: