This Day in History: 1984-10-31

1984 : భారతరత్న ఇందిరా గాంధీ (ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ) మరణం. భారతీయ రాజకీయవేత్త, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు. భారతదేశ 3వ ప్రధానమంత్రి. మొదటి మహిళా ప్రధానమంత్రి. ఫిరోజ్ గాంధీ తో వివాహం అయ్యాక ఇందిరాగాంధీ గా మారింది. 1వ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కుమార్తె. 6వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తల్లి. పలు రాజ్యాంగ వ్యవస్థల పతనానికి నాంది పలికిన ప్రధానిగా విమర్శలు ఎదుర్కొంది.  ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి చేత దుర్గామాతగా కీర్తించబడింది. భారతరత్న పురస్కారం పొందిన మొదటి మహిళ. లెనిన్ శాంతి బహుమతి పొందింది.

error: